'ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి'

'ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి'

NLR: ప్రజా సమస్యలపై స్థానిక నేతలు తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 36వ డివిజన్‌లో ప్రజలతో శనివారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ఎవరి సిఫారసు అక్కర్లేదని, జనానికి మంచి చేయాలని పేర్కొన్నారు.