అమర్ రాజా కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు ఏవి..!

అమర్ రాజా కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు ఏవి..!

MBNR: ఏదిరా శివారులో ఉన్న అమర రాజా కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు ఏవి అని జిల్లా సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్మికులకు ఉద్యోగుల కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏవోకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అమరరాజా పరిశ్రమలో ఇతర రాష్ట్రాల వారు మాత్రమే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.