VIDEO: సఖినేటిపల్లిలో బీజేపీ కార్యవర్గ సమావేశం
కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో బీజేపీ కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస్ నగేశ్ పాల్గొని మాట్లాడారు. మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వ తేదీ వరకు ప్రశిక్షణ మహా అభియాన్ -2026 కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతీ మండలంలో నిర్వహిస్తామన్నారు.