నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

ELR: మే 4న నీట్ పరీక్షలు నిర్వహించే పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు.