‘అవన్నీ అబద్ధం.. మా బామ్మ బతికే ఉంది’

‘అవన్నీ అబద్ధం.. మా బామ్మ బతికే ఉంది’

WWC సమయంలో తన బామ్మ చనిపోయిందంటూ వస్తున్న వార్తలను భారత్ ప్లేయర్ అమన్‌జోత్ ఖండించింది. తన బామ్మ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉందని.. తప్పుడు వార్తలను నమ్మోదంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. కాగా WWC ఫైనల్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా కొట్టిన బంతిని అమన్ ఒడిసిపట్టుకోవడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. టోర్నీలో ఆమె 146 రన్స్, 6 వికెట్లతో రాణించింది.