ఏఐ కంటెంట్‌కు త్వరలో కొత్త రూల్స్‌..?

ఏఐ కంటెంట్‌కు త్వరలో కొత్త రూల్స్‌..?

ఏఐ వినియోగంతో నకిలీ వార్తల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు సిద్ధమైంది. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఆర్టికల్స్‌కు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కోరుతూ పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్‌కు కూడా కమిటీ సమర్పించింది. ఈ మేరకు త్వరలో ఐటీ కంటెంట్‌కు కొత్త రూల్స్ తీసుకురానున్నట్లు సమాచారం.