మధురవాడ వద్ద రోడ్డు ప్రమాదం
VSP: మధురవాడలోని చంద్రం పాలెం మ్యాక్స్ షోరూం సమీపంలో గల సర్వీస్ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హుటా హుటిన గాయత్రి హాస్పిటల్‌కు తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.