'మహిళా ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి'

'మహిళా ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి'

E.G: మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. మంగళవారం రాజమండ్రిలో న్యాయశాఖ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేస్తున్నారని తెలిపారు.