'చేనేత కార్మికులకు ఇబ్బందులు పడుతున్నారు'
BHPL: పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయ శంకర్ సంఘం నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు మన గవర్నమెంట్ టెస్కో ద్వారా కొనుగోలు చేసే విధానాన్ని రద్దు చేసి,టెండర్ విధానాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. తద్వారా చేనేత కార్మికులకు పని దొరకక ఇబ్బందులు పడవలసి వస్తుందని తెలిపారు.