లైవ్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీల ఆరాటం

లైవ్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీల ఆరాటం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కొందరు ఎంపీలు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. లైవ్ టీవీ స్క్రీన్‌లో కనిపించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. సభ్యులు ప్రసంగించే సమయంలో ఎస్పీకి చెందిన ఎంపీలు రుచివీరా, కృష్ణ దేవి టీవీ వీక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు వారి సీట్లను మారారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.