కూకట్ పల్లిలో పాత కరెంట్ మీటర్లతో భారీగా బిల్లులు..!?

కూకట్ పల్లిలో పాత కరెంట్ మీటర్లతో భారీగా బిల్లులు..!?

MDCL: కూకట్‌పల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో పాత విద్యుత్ మీటర్ల కారణంగా వినియోగదారులు అధిక కరెంట్ బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల వాస్తవ వినియోగానికి మించి బిల్లులు వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.