ఆ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ దూరం.!

ఆ మండలంలో సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ దూరం.!

SRPT: మోతే మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు టిడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం కార్యకర్తలు, అభిమానుల్లో తీవ్ర నిరాశ కలిగించింది. గతంలో కొన్ని సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేసి ఉనికిని చూపించిన టీడీపీ, ఈసారి ఏ స్థానంలోనూ అభ్యర్థులను నిలబెట్టలేదు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామస్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని పెంచింది.