బీజేపీ జిల్లా కార్యదర్శిగా నవీన్ నియమాకం
HNK: బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శిగా కాజీపేట మండలం మడికొండ పట్టణానికి చెందిన దువ్వ నవీన్ నియమాకం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషిచేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని పోతూ పార్టీ పటిష్ఠతకు తోడ్పతనని అన్నారు. తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా నియమించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.