'నెక్లెస్ రోడ్డు నీరా కేఫ్‌ను పరిరక్షిస్తూ ఆదేశాలు జారీ చేయాలి'

'నెక్లెస్ రోడ్డు నీరా కేఫ్‌ను పరిరక్షిస్తూ ఆదేశాలు జారీ చేయాలి'

WGL: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే టాడీ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమణ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో నేడు ఆయన మాట్లాడుతూ నీరా కేఫ్ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.