ఎమ్మెల్యేను కలిసిన బీజేపీ నేతలు

ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ నేతలు ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. పట్టణంలో కోపరేటివ్ సొసైటీ త్రిసభ్య కమిటీలో బీజేపీకి స్థానం కల్పించటం హర్షిందగ్గ విషయమని అన్నారు. అలాగే దేవాలయాల కమిటీలో కూడా బీజేపీకి స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.