ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భైంసా జాతీయ రహదారిపై లారీ బోల్తా
★ కడెం ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా నీటి విడుదల
★ బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఈనెల 21న జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీలు
★ జీవో నం.49 రద్దు చేయాలని 3వ రోజుకు చేరిన MLA పాల్వాయి హరీష్ బాబు నిరహార దీక్ష
★ అనార్ పల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న అంగన్వాడీ టీచర్‌ను వాగు దాటించిన గ్రామస్థులు