'42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే'

'42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే'

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం భవనంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ పాల్గొని మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో మార్చి 31న ఢీల్లీలో నిర్వహించిన ఆందోళన విజయవంతమైందని తెలిపారు.