100 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగం

100 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగం

SRD: సిర్గాపూర్ మండలంలో మొత్తం100 మంది టీచర్లు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారని, సంబంధిత అధికారి ఎంఈవో నాగారం శ్రీనివాస్ సోమవారం సాయంత్రం తెలిపారు. మండలంలో అత్యధికంగా సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన 23 మంది పోస్టల్ బ్యాలెట్ వేయగా, కడపల్ గ్రామంలో 16 మంది ఈ వ్యాలెట్‌ను వినియోగించుకున్నారని చెప్పారు.