జిల్లా స్థాయి పోటీల్లో ప్రొద్దుటూరు విద్యార్థి

KDP: జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన ప్రొద్దుటూరు SCNR ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని రూప శ్రీని గురువారం సన్మానించారు. సమాచార హక్కు చట్టంపై జిల్లా స్థాయిలో డిబేట్ వ్యాసరచన, పోటీలు జరిగాయి. ఇందులో రూప శ్రీ ప్రధమ బహుమతి సాధించడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు.