ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆదిలాబాద్‌లో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత రాజారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు.