విద్యుత్ కోత.. రైతుల ఆందోళన

విద్యుత్ కోత.. రైతుల ఆందోళన

JN: పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడు నూతన సబ్ స్టేషన్ పరిధిలో 15 రోజులుగా రోజు రెండు మూడు గంటల సమయం విద్యుత్ కోత జరుగుచున్నది. ఇప్పుడే వానాకాలం వరి నార్మల్ దున్నడానికి నీళ్ళు అందకపోవడం వల్ల సబ్‌స్టేషన్ పరిధిలోని నరసింగాపురం గ్రామ రైతులు ఎన్ సోమ నరసయ్య, K. లింగయ్య, డి సతీష్, పి శ్రీను, జి అనిల్, కే శ్రీను ఆందోళనకు దిగారు.