VIDEO: పందెనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వీరేశం ప్రచారం
NLG: పందెనపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉంగరం గుర్తుకే ఓటేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు గ్రామ ప్రజలను కోరారు. ఊరికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ యాదగిరి, మాజీ సర్పంచ్ రాములు, కార్యకర్తలు పౌల్గొన్నారు.