VIDEO: 'రాజ్యసభ స్థానాల్లో సామాజిక న్యాయం పాటించాలి'

VIDEO: 'రాజ్యసభ స్థానాల్లో సామాజిక న్యాయం పాటించాలి'

JN: రాజ్యసభ స్థానాల్లో సామాజిక న్యాయం పాటించాలని MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక స్థానాన్ని ఎస్సీలకు, మరొకటి బీసీలకు కేటాయించాలని కోరారు. ఉన్నత సభల్లో బలహీన వర్గాల గొంతుక వినిపించినప్పుడే రాజకీయ ప్రాతినిధ్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.