'ప్రజావాణికి వచ్చే ఆర్జీలు సకాలంలో పరిష్కరించాలి'
SRCL: 'ప్రజావాణికి' వచ్చే అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 149 దరఖాస్తులు వచ్చాయని, రెవెన్యూ 43, హౌసింగ్ శాఖకు 35, డీఆర్డీఏకు 12, ఎన్డీసీకి 11, విద్య శాఖ,కు వచ్చాయన్నట్లు తెలిపారు.