నేషనల్ జూడో ఛాంపియన్‌షిప్స్- 2025లో పాల్గొన్న ప్రభుత్వ విప్
MHBD: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సబ్–జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్‌షిప్స్–2025 కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచందర్ నాయక్ గురువారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.