ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్లు మూసివేత
➢ SRSPకి 4,90,000 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో
➢ NZB జిల్లాకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
➢ ఆర్మూర్‌ వద్ద NH-44 రహదారి మరమ్మతులు పూర్తి.. రాకపోకలకు అనుమతి 
➢ పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత లేకుండా జాగ్రతలు తీసుకోవాలి: కలెక్టర్ ఆశిస్ సాంగ్వాన్
➢ నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద నీరు