పవన్ విషయంలో నాకు ఆ స్వార్థం ఉంది: హరీశ్

పవన్ విషయంలో నాకు ఆ స్వార్థం ఉంది: హరీశ్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీపై హరీశ్ శంకర్ అంచనాలను పెంచేశాడు. పవన్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అవుతుందని తెలిపాడు. అలాగే, పవన్‌ను వెండితెరపై అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించాలనే స్వార్థం తనకు ఉందని చెప్పుకొచ్చాడు.