కోచ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానం: రఘు

కోచ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానం: రఘు

BHPL: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 7 వరకు జిల్లాలో 10 కేంద్రాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల కోచ్‌లు ఏప్రిల్ 23 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని అధికారి సి.హెచ్ రఘు తెలిపారు. ఎంపికైన కోచ్‌లకు గౌరవ వేతనం అందజేస్తారు.