మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి 

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి 

ఖమ్మం: మహిళలపై జరుగుతున్న దాడులు, హింస, హత్యలు, అత్యాచారాలను అరికట్టాలని ఐద్వా మండల కార్యదర్శి బెల్లం లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నేలకొండపల్లిలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో అయిదవ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులను బీజెేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. సమావేశంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.