కార్పొరేటర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

కార్పొరేటర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

BDK: పాల్వంచ కరకవాగు 34 డివిజన్ కార్పొరేట్‌ర్ భట్టు విజయలక్ష్మి, లచ్చిరాం కుమారుడు ప్రమాదవశాత్తు కొన్ని రోజులు క్రితం మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ విజయలక్ష్మి స్వగృహానికి వెళ్లి స్వయంగా పరామర్శించారు. వీరి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.