ప్రవేశాలకు గడువు పొడిగింపు

TPT: తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ(NSU)లో 2025-26 విద్యా సంవత్సరానికి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషన్(CDOE) ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. సర్టిఫికెట్,డిప్లొమా,UG, PG, PG డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు nsktu.ac.in ద్వారా ఆగస్టు 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.