ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
TG: రంగారెడ్డి జిల్లాలోని మీర్జాగూడలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సంఘటన దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరి మనసు చలించిపోతోంది. అయితే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడం మరింత కలచివేస్తోంది. మృతులు అనూష, సాయిప్రియ, నందిని మృతితో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.