కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏఆర్ ఎస్సై మహ్మద్ అంకుషా సేవలు ప్రశంసనీయం: అదనపు డీసీపీ వెంకటరమణ
★ సమ్మక్క-సారలమ్మ జాతర వివాదం కేసులో MLA కౌశిక్ రెడ్డి అనుచరులకు CBCID నోటీసులు
★ వివాదాల సుడిగుండంలో తాజాగా సీఐడీ విచారణ ఎదుర్కోనున్నా MLA కౌశిక్ రెడ్డి
★ కొత్తపల్లిలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య