తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NGKL: లింగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు కార్యాలయంలో లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే రెవెన్యూ శాఖ మంత్రి, కలెక్టర్‌‌కు ఫోన్‌‌లో ఫిర్యాదు చేశారు. విధులలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.