VIDEO: దీపాల కాంతుల్లో రాజా రాజేశ్వరి దేవి అమ్మవారు

VIDEO: దీపాల కాంతుల్లో రాజా రాజేశ్వరి దేవి అమ్మవారు

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం పోలి పాడ్యమి పురస్కరించుకొని దీపాల కాంతుల్లో అమ్మవారు ప్రాతః కాల దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.