VIDEO: ఎమ్మెల్యే యశస్విని పై మహిళా రైతు ఆగ్రహం

VIDEO: ఎమ్మెల్యే యశస్విని పై మహిళా రైతు ఆగ్రహం

JN: "యశస్వినికి ఓటు వేసి మా చెప్పు మెడకు కట్టుకున్నట్లు అయింది" అంటూ పాలకుర్తి ఓ మహిళ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సాగునీటి లభ్యత లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నట్లు తెలిపారు. చేతికి వచ్చిన పంటకు సాగునీరు రాకపోవడంతో ఎండిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీరును అందించాలని మహిళా రైతు కోరింది.