'కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో నెల్లూరు జిల్లా కీలకం'

'కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో నెల్లూరు జిల్లా కీలకం'

NLR: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో నెల్లూరు జిల్లా కీలకం పాత్ర పోషిస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు వేళాచ్చేరి ఎమ్మెల్యే హాసన్ మౌలానా తెలిపారు. ఇందిరాభవన్‌లో సంఘటన్ సృజనా అభయాన్ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికా బద్ధంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకెళ్లాలి. పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై ఆయన దిశానిర్దేశం చేశారు.