VIDEO: ట్యాబ్ అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: ట్యాబ్ అందజేసిన ఎమ్మెల్యే

SRCL: ఎల్లారెడ్డిపేటకు చెందిన ఒగ్గు శ్రీనిధి అనే విద్యార్థిని ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బైపీసీలో 435/440 మార్కులు సాధించారు. ఈసందర్భంగా ఆమెకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోత్సాహకంగా ఇచ్చిన ట్యాబ్‌ను ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విద్యార్థినికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మున్ముందు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు.