VIDEO: రమేష్‌రెడ్డి ఇన్‌ఛార్జ్ అయితే.. బీఆర్‌ఎస్ ఖాళీ!
సూర్యాపేట కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పీఠం పటేల్ రమేష్‌రెడ్డికే దక్కుతుందని పార్టీ జిల్లా నాయకులు రామూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ SRPTలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆయనకు అవకాశం వస్తే సూర్యాపేటలో బీఆర్‌ఎస్ దుకాణం సర్దేయడం ఖాయమని జోస్యం చెప్పారు. అభివృద్ధి రమేష్‌రెడ్డితోనే సాధ్యమని, ఆయన రాకతో రాజకీయ సమీకరణాలు మారుతాయని పేర్కొన్నారు.