భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా చూడాలి: సీపీ
NZB: తప్పని పరిస్థితుల్లో ఎంచుకున్న సెక్స్ వృత్తిని ఈ తరంతో వదిలి భవిష్యత్ తరాలకు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని CP సాయి చైతన్య పేర్కొన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ ఇదే వృత్తిపై ఆధారపడి జీవనం పూర్తిగా కొనసాగించరాదని కోరారు.