జాతీయ రగ్బీ పోటీలకు సుస్మిత ఎంపిక

జాతీయ రగ్బీ పోటీలకు సుస్మిత ఎంపిక

ATP: సిద్ధిరాంపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని సుస్మిత జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 6న భువనేశ్వర్‌లో జరిగే పోటీల్లో పాల్గొననుంది. గతంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె అద్భుత ప్రదర్శనతో ఈ అవకాశం దక్కించుకుంది. దీంతో ఆమెను పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు అభినందించారు.