మెడికల్ ప్రైవేటీకరణపై కోటి సంతకాల కార్యక్రమం

మెడికల్ ప్రైవేటీకరణపై కోటి సంతకాల కార్యక్రమం

AKP: వైద్య కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను నాయకులు బుధవారం వైసీపీ నక్కపల్లి మండల కార్యాలయం వద్ద పార్టీ సమన్వయకర్త జోగులకు అందజేశారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యమని జోగులు తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. పిపిపి విధానాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.