'భీమ్‌గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి'
NZB: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను HYDలో భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ నాగమణి, వైస్ ఛైర్‌పర్సన్ లత, కౌన్సిలర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన సొంత మండలంలో మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భీమగల్ పట్టణ అభివృద్ధికి, మున్సిపల్, ఎమ్మార్వో నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.