'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యం'
MDCL: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న శివారెడ్డి అన్నారు. దూలపల్లి పరిధిలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించి, అక్కడ విద్యార్థులకు అందుతున్న విద్య, పాఠశాల మౌలిక వసతులు, ఆహార నాణ్యతను ఆమె పరిశీలించారు.