పేకాట శిబిరంపై దాడి.. అయిదుగురి అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. అయిదుగురి అరెస్ట్

MDK: కొల్చారం మండలం చిన్నఘనపూర్ శివారులో ఓ గెస్ట్ హౌస్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఓ రూమ్‌లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 29,370 నగదు, 5 ఫోన్‌లో, ఒక కారు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ మొహిద్దీన్ తెలిపారు.