నవజాత శిశువులకు టీకాలు వెయ్యాలి: కలెక్టర్

నవజాత శిశువులకు టీకాలు వెయ్యాలి: కలెక్టర్

WNP: నవజాత శిశువులందరికీ పోలియోతో సహా అన్నిరకాల రోగ నిరోధక టీకాలు వెయ్యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పాన్‌గల్ అన్నారంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు. చిన్నారులకు సిబ్బంది రోగనిరోధక టీకాలు వెయ్యడాన్ని ఆయన పరిశీలించారు. సమయానికి తమ బిడ్డలను ఆసుపత్రికి తీసుకువచ్చి టీకాలు ఇప్పించాలని వేయించాలని తల్లులకు సూచించారు.