18న ఆత్మకూరు(ఎం)లో సీనియర్ కబడ్డీ జిల్లా సెలక్షన్స్
BHNG: ఆత్మకూరు(ఎం) లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లాస్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న నిర్వహిస్తున్నట్లు, జిల్లా అధ్యక్షుడు ప్రతి కంఠం పూర్ణచందర్ రాజు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు డిసెంబర్ 18న ఉదయం 9గం.లకు ఆత్మకూరు ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఇందిరకు ఆధార్ కార్డుతో రిపోర్టు చేయాలని కోరారు.