'లింపీ స్కిన్ వ్యాధి పట్ల అప్రమత్తం'

'లింపీ స్కిన్ వ్యాధి పట్ల అప్రమత్తం'

SKLM : ముద్ద చర్మవ్యాధి (లంపిస్కిన్ డిసీజ్ ) పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోటబొమ్మాళి మండలం కురుడు పశు వైద్య శాఖ అధికారి లకినాన కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం మెండపేట, పొన్నానపేట, పాకివలస గ్రామాలలో పశువులకు ఉచిత ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేసారు. పశువులను ఆశించే కీటకాలైన జోరీగలు, రక్తం పీల్చే ఈగలు, దోమలు, ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతున్నారు.