BJPలోకి మాజీ MLA వీరశివుడు.?
KDP: మాజీ MLA వీరశివారెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నట్లు వాట్సాప్, 'X'లో ప్రచారం జరుగుతోంది. గతంలో TDP, కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆయన ఈసారి BJP వైపు మొగ్గుచూపినట్లు టాక్. పార్టీ ఆధ్వర్యంలో క్యాడర్ సిద్ధమవుతూనే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ ‘x’లో పోస్టులు వైరల్ అవుతున్నాయి.