VIDEO: మహిళ ప్రాణాలు కాపాడిన బ్లూ కోట్ పోలీసులు
వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన లోకబోయిన శారద (35) కుటుంబ కలహాలతో ట్రైన్ కింద పడి ఆత్మహత్యయత్నం చేయగా శనివారం 100కు వచ్చిన కాల్‌తో ఇంతేజర్గంజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్లూ కోట్ కానిస్టేబుళ్లు మాట్ల రాజయ్య, కృష్ణ అండర్ బ్రిడ్జి రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నిస్తున్న వెంటనే ఆమెను రక్షించి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.